అమెరికాలో తన కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద గౌతమ్ అదానీ మొదటిసారిగా స్పందించారు. ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్నవారే అర్హులని తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఈ యుద్ధం ఇంక మేము చేయలేము బాబోయ్ అంటున్నారు ఉక్రెయిన్ సైనికులు. కాల్పుల విరమణ చర్చలు మొదలయ్యేలోపు ఉక్రెయిన్ బలహీనంగా తయారుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకింది. మహాబలిపురం–కరైకల్ మధ్యలో తుఫాన్ తీరం దాటడం మొదలైందని వాతావరణశాఖ చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
డిసెంబర్‌లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జనరల్‌గా ఇండియాలో యంగ్ క్రికెటర్లకు సచిన్, కోహ్లీ, ధోనీ ఇలా.. ఆరాధ్య దైవాలుగా ఉంటారు. కానీ 13ఏళ్ళకే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడన వైభవ్ సూర్యవంశీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో పెద్ద తిమింగలం దొరికింది ఏసీబీకి. ఆ శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
పదో తరగతి పరీక్షల మీద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తన అభిమానుల ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ "ఆర్మీ "అనే పదాన్ని వాడడం తప్పు అంటూ పలువురు స్వచ్చంద సంస్థల సభ్యులు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/21/gjGg8SfemLAKsKhXv04h.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/2024/11/30/brWFqvEEceWCWJMbXUxJ.jpg)
/rtv/media/media_files/2024/11/30/wOgiAi5bVzRqmcTiYH5Q.jpg)
/rtv/media/media_files/2024/11/30/KXBAL3F35P9aSo1u68kC.jpg)
/rtv/media/media_files/2024/11/30/pz53pm2AIJMGuZt5wSs1.jpg)
/rtv/media/media_files/2024/11/30/sVqadV0isrgAIiF2Xp9x.jpg)
/rtv/media/media_files/2024/11/30/DE4Wbp01LVMUNWDRbqs8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/10TH-CLASS-jpg.webp)
/rtv/media/media_files/2024/11/17/feywnYhVJ7ezLrVYGKbM.jpg)