పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్‌లో మంటు చెలరేగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
విరాట్ కోహ్లీపై అక్కసు వెళ్ళగక్కడం ఆస్ట్రేలియా మీడియాకు కొత్తేమీ కాదు. తమ దేశంతో అవుతున్న పత్రీ మ్యాచ్‌కు ముందూ ఇది చాలా కామన్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి గురించి ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. దాడిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
చాలా కంపెనీలు ఉద్యోగులు యంత్రాలుగానే చూస్తాయి. కొన్ని మాత్రమే మనుషుల్లాగా చూస్తాయి. చైన్నైకు చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటిదే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పీఎఫ్ చెల్లింపులకు సంబంధించి మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అల్లు అర్జున్ ఈరోజు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దానిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్యా థియేటర్ దగ్గర పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకే తెలుసునని వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
పాకిస్తాన్ సైన్యం మీద తాలిబన్లు మెరుపుదాడి చేశారు. మొత్తం 16 మంది సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట ఘోరమైన దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడ్డాక...దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా..ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకార చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఉగాండాలో వ్యాపిస్తున్న ఈ కొత్త వైరస్ డింగా డింగా ప్రపంచాన్ని వణికించడానికి రెడీ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/22/c9E0s1d7M5co9vvjVKpy.jpg)
/rtv/media/media_files/2024/12/22/kBREyvmrqxXSQRLpDFRz.jpg)
/rtv/media/media_files/2024/12/19/6R4DT2fwUCH84GMYArkQ.jpg)
/rtv/media/media_files/2024/12/22/bRYoQL1LNIJVDiPE9nqi.jpg)
/rtv/media/media_files/2024/12/22/wZz2TdpFerhYw0YTmjO5.jpg)
/rtv/media/media_files/2024/12/22/g1bOi9V7LjOGauCyz52c.jpg)
/rtv/media/media_files/2024/11/10/PxXPb01AB9bIs7TGR15B.jpg)
/rtv/media/media_files/2024/12/21/Sv4ONzuQwTVoVDUGezc4.jpg)
/rtv/media/media_files/2024/12/21/N7pr98GwYNQgJEMFdxzj.jpg)
/rtv/media/media_files/2024/12/21/WArTjmzfXfWn8tEUYhnM.jpg)