రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
1932లో స్వాతంత్ర్యం రాకముందు పాకిస్తాన్‌లో పుట్టారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆర్ధిక వేత్తగా మొదలు పెట్టి ఫైనాన్స్ మినిస్టర్‌గా, ప్రధానిగా భారతదేశ రాజకీయ చరిత్రలో బలమైన ముద్ర వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
1991 వరకు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న భారతదేశాన్ని ఓపెన్ ఎకానమీ చేస్తూ ఆర్ధిక సంస్కణలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన ప్రధాని ఒకే ఒక్కరు అది మన్మోహన్ సింగ్. నేషనల్ | Short News | టాప్ స్టోరీస్ | Latest News In Telugu
మాజీ ప్రధాని మన్మోన్సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బీజేపీపై దాడికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. స్వాతంత్ర సమరయోధులను అమమానించి, రాజ్యాంగాన్నిఅణగదొక్కారని ఆరోపిస్తూ..జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో 13 నెలల ప్రచారాన్ని చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నేడు ఉదయం పది గంటలకు సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు.జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని జానీ మాస్టర్ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/27/rrthnv8JE6m9AAKb1HAg.jpg)
/rtv/media/media_files/2024/12/27/oqYHsAsrAn7vxEO949fb.jpg)
/rtv/media/media_files/2024/12/27/8klBxXLYCEdCIzYdGq69.jpg)
/rtv/media/media_files/2024/12/27/Bm5O8L3DUUhgpjtU5leq.jpg)
/rtv/media/media_files/2024/12/26/75doWmb16Oe2VfkBz0XJ.jpg)
/rtv/media/media_files/2024/12/26/sXak9ZTjZJgMKipQYwjb.jpg)
/rtv/media/media_files/2024/12/26/JHNMedeccL2gvJePGWeg.jpg)
/rtv/media/media_files/2024/12/26/boYrGufYM5l3aHL6PJEa.jpg)
/rtv/media/media_files/2024/12/25/bd32ikoXfNezyrJAXZoG.jpg)
/rtv/media/media_files/2024/12/26/fPqVpXKcpZTY1NCwDLVu.jpg)