కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కొత్త పార్లమెంట్ సమీపంలో యూపీ కి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
మా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించేందుకు రెడీ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారుట. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కోలుకుంటున్నాడని కిమ్స్ వైద్యులు హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. వెంటిలేటర్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఎప్పుడూ లేనంతగా భారతీయులు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారుట. సంపాదించిన డబ్బులను సేవ్ చేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/25/7xtzTIBGw6qTcyFQqWV2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chiru-jpg.webp)
/rtv/media/media_files/2024/12/25/zjHvVmOyBZW4xMyVnAMG.jpg)
/rtv/media/media_files/2024/12/25/GvAj4HDhDCkyu9CYz4xn.jpg)
/rtv/media/media_files/2024/12/25/yfmxmUBA3GfIfJMxEhOb.jpg)
/rtv/media/media_files/2024/12/25/CiHV8qJRBq6w9ZwgJ3OU.jpg)
/rtv/media/media_files/2024/12/25/bcwUZephOpwyiBfJAHtG.jpg)
/rtv/media/media_files/2024/12/17/1TV3pFDnxc6hlJ4bKwIV.jpg)
/rtv/media/media_files/2024/12/24/3gKUF78n38n7fDi5G9M7.jpg)
/rtv/media/media_files/2024/12/24/FrUuZy5JJCftMJ1kyXfQ.jpg)