బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది దాంతో పాటూ కండోమ్ సేల్స్‌లో కూడా. ఐటీ, సాఫ్ట్ వేర్‌లకు ప్రసిద్ధి అయిన బెంగళూరు ఇప్పుడు కండోమ్స్ వాడకంలో కూడా టాప్‌లో నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ముంబై ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గత వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీని వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం 24 గ్ంటల్లో 41.2 మిల్లీ మీటర్ల వాన పడింది. దీంతో ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
2024 చాలా ముఖ్యవిషయాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయాలను చాలా ప్రభావితం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ తాను ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయాలను మాత్రం అమల్లో పెట్టేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారతదేశంలో ప్రజలు బిర్యానీ తిని బతికేస్తున్నారు.ప్రతీ ఏడాది బిర్యానీ తినేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ విరా కోహ్లీ మీద పగబట్టింది. ఒకవైపు మీడియా, మరోవైపు ఆసీస్ అభిమానులు వరుసపెట్టి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
వేగంగా బండి నడపొద్దని చెబుతూనే ఉంటారు. ఎక్కడిక్కడే సైన్ బోర్డులు కూడా ఉంటాయి. కానీ ఉత్సాహంలో అవేవీ గమనించరు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/28/VUAzeHcRGYmUzWpadzPK.jpg)
/rtv/media/media_files/2024/12/28/XPaZOa0x11X9jERmwTol.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/indigo-1-jpg.webp)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2024/12/27/295Gk3quPGZ8mG0bzo9R.jpg)
/rtv/media/media_files/2024/12/27/EPlDybCoGrdQEdA8UvNn.jpg)
/rtv/media/media_library/vi/ijpoTwNmFF8/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/27/QprbXyQpu9FOveu8d7wJ.jpg)
/rtv/media/media_files/2024/12/27/dcXdHQAxWbzE81Vsrg1v.jpg)
/rtv/media/media_files/2024/12/27/FmwZtjZELH0tMvPiDBfz.jpg)