భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–60 శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నిగిలోకి దూసుకెళ్ళింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
దక్షిణ కొరియా ముయాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రిగిన తర్వాత అక్కడి జనాలు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. దాంతో మొత్తం బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మధ్యతరగతి వారిని ఉపశమనం కల్పించాలని నేనూ కోరుకుంటానని కానీ పరిమితుల కారణంగా చేయలేకపోతున్నానని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
కొంతమంది నిరాధారమైన ఆరోపణలతో శునకానందం పొందుతున్నారు. కొన్ని వార్తాసంస్థలు పని గట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం అంటే డిసెంబర్ 30న పీఎస్ ఎల్వీ సి60 రాకెట్ ను ప్రయోగించనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నాగార్జునాసాగర్ దగ్గర మళ్ళీ హైడ్రామా చోటు చేసుకుంది. భద్రత ఎవరు చూస్తారన్న దానిపై కొంతసేపు గందరగోళం ఏర్పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/19/ZgFx4WBhwanJ5QpG51xI.jpg)
/rtv/media/media_files/2024/12/30/PKZJNB2PiiJE8212bxKV.jpg)
/rtv/media/media_files/2024/12/30/99gufb2fNnplnIJkYdPH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T171733.933.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
/rtv/media/media_files/2024/12/29/vnDZOhDFsbqvHxOaPSho.jpg)
/rtv/media/media_files/2024/12/20/sLBwe4XqEL3EvO5mXnYl.jpg)
/rtv/media/media_files/2024/12/29/O8WQn2ZnuOQO7W6WIqOV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T212816.276.jpg)
/rtv/media/media_files/2024/12/28/u2bvEzuZ6D5QIlNDLtpJ.jpg)