author image

Manogna alamuru

BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన
ByManogna alamuru

నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్పందించిన రోహిత్ తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
ByManogna alamuru

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా– భారత్ మధ్య ఐదవ టెస్ట్ సిడ్నీలో జరుగుతోంది.  రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌట్‌ అయింది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manipur: మణిపూర్‌‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్‌ పై దాడి
ByManogna alamuru

మణిపూర్‌‌లోని కుకీలు ఎక్కువగా ఉండే కాంగ్‌ పోక్‌పిలో ఆందోళకారులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఎస్పీ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్
ByManogna alamuru

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరెక్ట్‌గా దీనికి పదిరోజుల ముందు ట్రంప్ హష్ మనీ కేసులో విచారణకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు
ByManogna alamuru

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం
ByManogna alamuru

సిరియాలో తల దాచుకున్న సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cricket: 140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం
ByManogna alamuru

సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పటిలానే విజృంభిస్తున్నారు. వారి నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి భారత్ బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

KIA: కియా కొత్త కారు సైరోస్ ఎస్‌యూవీ బుకింగ్స్ స్టార్ట్
ByManogna alamuru

కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్‌ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్‌ పై ఉత్కంఠత
ByManogna alamuru

అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా రాదా అని అందరూ తెగ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఇరు వర్గాల వాదనలు పూర్తవడంతో ఈరోజు నాంపల్లి కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

USA: న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ కుట్ర లేదన్న వైట్ హౌస్
ByManogna alamuru

USAలో న్యూ ఆర్లీన్స్ ఘటనలో కీలక విషయాలను తెలిపింది వైట్ హౌస్.   న్యూ ఇయర్ రోజు న్యూ ఆర్లీన్‌లో పిక్ అప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన ఘటనలో టువంటి విదేశీ కుట్రలేదని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు