కోలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే దీనిపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
సంక్రాంతికి వస్తున్నాం వందకోట్ల సెలబ్రేషన్స్ పార్టీలో చిన్నోడు మహేష్ బాబు సందడి చేశారు. తన భార్య నమ్రత, ఫ్రెండ్, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మూవీ టీమ్‌ను అభినందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
మోసపూరిత కాల్స్, మేసేజ్‌లు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ రంగంలోకి దిగింది.స్పామ్ కాల్స్ కోసం సంచార్ సాథీ అనే యాప్‌ను తీసుకువచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దొంగ దాడిలో గాయపడిన నటుడు సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి సీరియస్ గా ఉంది. అతనిని లీలావతి ఆసుపత్రి వైద్యులు మళ్ళీ ఐసీయూకు తరలించినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
జమ్మూలోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని మరణాలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. నెలన్నరలో దాదాపు 5 మంది దాకా చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సైఫ్ మీద అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు...సైఫ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
స్పేస్ ఎక్స్ సంస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. నింగిలోకి దూసుకెళిన రాకెట్ అంతరిక్షంలో చేరకముందే పేలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కేంద్ర ఉద్యోగులకు మోవీ సర్కార్ శుభవార్త చెప్పింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనదారుల జీతాలు, పెన్షన్లు పెరగనున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు