author image

Manogna alamuru

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
ByManogna alamuru

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Telangana: విద్యార్ధుల మొబైల్ కే హాల్ టికెట్లు..
ByManogna alamuru

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వారి మొబల్ నంబర్లకే రానున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం
ByManogna alamuru

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్
ByManogna alamuru

దాదాపు ఏడు నెలలు అయింది..సనీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం
ByManogna alamuru

ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం డీప్ సీక్. ఈ చైనా ఏఐ టూల్ ను తీసుకురావడానికి చాలా మందే కష్టపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Stock Market: కోలుకుంటున్న స్టాక్ మార్కెట్...వరుసగా రెండో రోజు లాభాల్లో..
ByManogna alamuru

చైనా ఏఐ దెబ్బకు కుందేలైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్..ఈ రోజు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

దేశంలో బీజేపీ పార్టీనే రిచ్..పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు
ByManogna alamuru

భారతదేశంలో అన్నింటికంటే బీజేపీనే రిచ్చెస్ట్. ఈ పార్టీ ఖాతాలో రూ. 7.113.80 కోట్లు ఉన్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే.. నారా లోకేశ్
ByManogna alamuru

ఏపీలో స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Jani Master: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఫిల్మ్ ఛాంబర్
ByManogna alamuru

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Cinema: తండేల్ హీరోయిన్ సాయి పల్లవికి అనారోగ్యం
ByManogna alamuru

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Advertisment
తాజా కథనాలు