author image

Manogna alamuru

USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
ByManogna alamuru

అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులు వెతుక్కుంటున్నారు. బయట ఉద్యోగాలు చెయ్యనివ్వకుండా అధికారులు గట్టి నిఘా పెట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం
ByManogna alamuru

వాషింగ్టన్ విమానం, హెలికాఫ్టర్ ఢీకొన్న సంఘటనలో అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Delhi: ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంగా యమనా నది..బోటులో తిరిగిన రాహుల్ గాంధీ
ByManogna alamuru

ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణ యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు
ByManogna alamuru

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 ఏళ్ళుగా ఉన్న దీన్ని 65కు పెంచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి
ByManogna alamuru

వాషింగ్టన్ విమాన ప్రమాదంలో బాధితుల కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికి పద్ధెనిమిది మంది మరణించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
ByManogna alamuru

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Telangana: విద్యార్ధుల మొబైల్ కే హాల్ టికెట్లు..
ByManogna alamuru

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వారి మొబల్ నంబర్లకే రానున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం
ByManogna alamuru

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్
ByManogna alamuru

దాదాపు ఏడు నెలలు అయింది..సనీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం
ByManogna alamuru

ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం డీప్ సీక్. ఈ చైనా ఏఐ టూల్ ను తీసుకురావడానికి చాలా మందే కష్టపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు