ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం డీప్ సీక్. ఈ చైనా ఏఐ టూల్ ను తీసుకురావడానికి చాలా మందే కష్టపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
చైనా ఏఐ దెబ్బకు కుందేలైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్..ఈ రోజు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
భారతదేశంలో అన్నింటికంటే బీజేపీనే రిచ్చెస్ట్. ఈ పార్టీ ఖాతాలో రూ. 7.113.80 కోట్లు ఉన్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఏపీలో స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మేడ్చల్ మునీరాబాద్ దగ్గో కల్వర్డర్ కింద యువతి మృతదేహం కలకలం రేపింది. చివరికి నిందితుడిని ఒక కండోమ్ పట్టిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్. నగరానికి సరఫా చేసే నీటిలో విషం కలుపుతున్నారని.. కేజ్రీవాల్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు