అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత యాడ్ అయింది. ది హాలీవుడ్ రిపోర్టర్...ఇండియాలో తీసుకువస్తున్న ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచిక బన్నీ కవర్ ఫోటోతో వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మాజీ సీఎం జగన్ సహా మరో 8మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్తాన్...ఏర్పాట్ల విషయంలో ఎలా ఉన్నా...ఆట విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నుంచి తేరుకోవడం లేదు. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా అదే డౌన్ ట్రెండింగ్ తో మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు