స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నుంచి తేరుకోవడం లేదు. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా అదే డౌన్ ట్రెండింగ్ తో మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Manogna alamuru
తెలంగాణలో మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. వీరితో పాటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా నియమించింది. ఇంకా పది జిల్లాల అధ్యక్షులను ప్రకటించవలసి ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బోలెడన్ని యాడ్స్ వేసి నా సమయాన్ని అంతా వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ , బుక్‌మై షోలపై ఓ వ్యక్తి దావా వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యూ ట్యూబర్ రణవీర్ కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు యూ ట్యూబ్ గురించి కూడా మాట్లాడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా నుంచి తరలిస్తున్న పలు దేశాల అక్రమవలసదారులను తమ దేశంలోకి రానిస్తామని పనామా దేశం ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
టీ20 వరల్డ్ కప్ సాధించాకనే ఆ ఫార్మాట్ లో నుంచి రిటైర్ అయ్యాం. అప్పటి వరకు నో రిటైర్మెంట్ అని చెప్పకనే చెప్పేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళా లో పుణ్యస్నానం చేశారు. ఆయన తన భార్య, కుమారుడు అకిరాతో కలిసి ఆయన ఈరోజు ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో తొక్కిసలాట జరిగింది. మర్రిచెట్టుకు దగ్గరలో మున్సిపల్ చెత్త ట్రాక్టర్ జనాల మధ్యకు రావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు