పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Madhukar Vydhyula
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఘనంగా జరగనున్నాయి. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్
గడచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఇంటర్నేషనల్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్ తీసివేస్తున్నారు.
నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో పిల్ల ఎలుగుబంటి పై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది.
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్ కు సింధూ జలాలు నిలిపివేసింది. దీంతో సింధ్ ప్రాంత ప్రజలు నీళ్లకోసం అవస్థలు పడుతున్నారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తోంది.ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు