అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Madhukar Vydhyula
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గుదిబండలా మారుతున్నరుణ భారం పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
డ్వాక్రా మహిళలకు మరింత ప్రయోజనం కలిపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారికోసం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వలేమని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
పటాన్‌చెరు సీగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16మంది చనిపోగా..మరో 35మంది చికిత్స పొందుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర నిపుణుల కమిటీ షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
బహదూర్‌పురాలో ఓ వాచ్‌మెన్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతను ఓ కార్పొరేటర్ దగ్గర పనిచేస్తున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయి గుండెపోటుతో మరణించింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడు ఒక మహిళపై అత్యాచారం చేశాడు.క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు