పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన వ్లాగర్ జ్యోతి మల్హోత్రా గురించిన సంచలన విషయం వెలుగు చూసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Madhukar Vydhyula
కర్ణాటకలో మరో దారుణం చోటు చేసుకుంది. తన లవర్ కు అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై దాడి చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సోంది కన్నా మృతి చెందారు. Short News | Latest News In Telugu
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట రూ.100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ప్రేమించిన అబ్బాయికోసం ఓ యువతి తన తల్లిని నమ్మించి మోసం చేసింది. తన తల్లి కళ్లముందే జంప్ అయింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఎగువన కురుస్తున్నవర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 1,30,780 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
లండన్‌లో చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం ఆ దేశానికి పక్కలో బళ్ళెంలా తయారైంది. దీంతో ఆ దేశానికి కంటిమీద.....Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తల్లితో కలిసి ఓ ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఆటో డ్రైవర్‌కు చిక్కింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పాశమైలారం సిగాచీ ఫార్మా కంపెనీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జితెందర్ అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు