author image

Madhukar Vydhyula

BRS MLAs Disqualification Case : నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక విచారణ..తీర్పుపై ఉత్కంఠ!
ByMadhukar Vydhyula

తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News

Delhi Blast : ఉగ్ర నియామకాల్లో కొత్త ట్విస్ట్‌..నేర చరిత్ర లేని వారికి ప్రాధాన్యం
ByMadhukar Vydhyula

పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘానుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలు పరిచేందుకు ఉగ్రవాదులు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Gen Z protest : మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్‌ జెడ్ నిరసన....100 మందికి పైగా..
ByMadhukar Vydhyula

నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్‌-జడ్‌ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Delhi Blasts: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?
ByMadhukar Vydhyula

ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది.క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Hindupuram: హిందూపురంలో మరోసారి టెన్షన్‌ ..వైసీపీ..టీడీపీ నువ్వా..నేనా?
ByMadhukar Vydhyula

హిందూపురంలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

IBOMMA RAVI : ఐబొమ్మ రవికి మిడిల్‌క్లాస్ మద్దతు..ట్రెండింగ్‌లో 'ఐబొమ్మ'
ByMadhukar Vydhyula

ఐబొమ్మ రవికి సోషల్‌ మీడియాలో మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో 'ఐబొమ్మ'  ట్రెండింగ్‌లో ఉంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Imadi Ravi: సాఫ్ట్‌వేర్‌ జాబు వదిలి.. పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి.. సంచలన విషయాలు
ByMadhukar Vydhyula

ఐ బొమ్మతో  సినిమా నిర్మాతలకు బొమ్మ చూపించడమే కాకుండా రూ. కోట్లు కొల్లగొట్టిన ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ByMadhukar Vydhyula

ఛత్తీస్‌గఢ్‌ లోని సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: ఆ దేశంలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!
ByMadhukar Vydhyula

మయన్మార్‌ను ఆదివారం భూకంపం కుదిపేసింది. మయన్మార్ నేపిడాలో 3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మూడు రోజుల్లో ఇది రెండో భూకంపం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Road Accident : మరో ఘోర బస్సు ప్రమాదం.! స్పాట్‌లో 8 మంది..
ByMadhukar Vydhyula

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వరంగల్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు