మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ

Madhukar Vydhyula
తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
ఓ ఎమ్మెల్సీ గన్‌మెన్ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్ ఓపెన్ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పరువు నష్టానికి సంబంధించి లీగల్ నోటీసులు పంపించారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
సోషల్ మీడియాలో యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu
మలక్ పేట్‌లోని శాలివాహన పార్క్‌లో సీపీఐ నాయకుడు చందునాయక్ ను ప్రత్యర్థులు ఈ ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రొఫెసర్ లైంగిక వేధింపులను భరించలేక..22 ఏళ్ల విద్యార్థిని సౌమ్యశ్రీ కాలేజీ కారిడార్‌లోనే ఒంటికి నిప్పంటించుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలో ప్రజలు .భయాందోళనకు గురవుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ విపంచిక షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు