ఓ అపార్ట్‌మెంట్‌ను డెన్‌గా మార్చుకుని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Madhukar Vydhyula
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహాజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. ప్రధాని మోడీ రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి ఆయన పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్‌షాకిచ్చింది. టీజీపీఎస్సీహైకోర్టులో వేసిన పిటిషన్‌ను నిరాకరించింది. Short News | Latest News In Telugu
తాము చేస్తున్నది యాచకవృత్తిని తమ పిల్లలు చేయద్దనుకున్నారు. తాము చదువుకోకున్న తమ పిల్లలను చదివించాలనుకున్నారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్ మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ Short News | Latest News In Telugu | నేషనల్
ముంబై నటి జత్వానీకేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం...Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 26 మంది బలైయారు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు