author image

Madhukar Vydhyula

AP News : భక్తులకు అలర్ట్‌...ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత
ByMadhukar Vydhyula

విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు ముఖ్య సూచన. దుర్గగుడి ఘాట్ రోడ్డును ఈ నెల 6 నుంచి మూడురోజులపాటు మూసివేయనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

AP Crime :  ప్రియుడు మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..సర్జికల్ బ్లేడు తో గుండెల్లో పొడిచి పొడిచి...
ByMadhukar Vydhyula

కాకినాడ జిల్లా పిఠాపురం లో 2నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

AP Bhavan : ఏపీ భవన్ ను పేల్చేస్తాం..బెదిరింపు మెయిల్...పంపింది ఎవరంటే
ByMadhukar Vydhyula

దేశ రాజధాని ఢిల్లీ ఏపీభవన్‌లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌కు మెయిల్‌ చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్

Raghunandan Rao: నల్గొండ తీవ్రవాదాలకు అడ్డా...రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

Hyderabad Crime : అధికారిపై చేయి చేసుకున్న కార్పొరేటర్... జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిక!
ByMadhukar Vydhyula

జీహెచ్‌ఎంసీ అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై కేసు నమోదైంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Rain alert : హైదరాబాద్ లో భారీ వర్షం...దంచికొడుతున్న వాన
ByMadhukar Vydhyula

ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్‌ అయింది.హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Chicken Biryani: రాత్రి పూట ఆనందంగా బిర్యానీ తిన్నారు. మరునాడు తీరని విషాదం
ByMadhukar Vydhyula

రాత్రిపూట ఎంతో సంతోషంగా.. బిర్యానీ తిన్న ఆ భార్యాభర్తల జీవితం కలలో కూడా ఊహించని మలుపు తీసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Tomato Terra Festival : తెలంగాణలో మరో  సరదా ఫెస్టివల్.. టమాటలతో కొట్టుకోవడమే..ఎక్కడో తెలుసా?
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ వేడుక  మే 11న ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

INDIA vs PAKISTAN : పాక్‌ ఉక్కిరి బిక్కిరి.....అంతర్గత ఘర్షణలు...పొరుగు దేశాలతో విబేధాలు
ByMadhukar Vydhyula

పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pahalgam Terror Attack :  సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం : పాక్
ByMadhukar Vydhyula

పాక్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ ఖవాజా ఆసిఫ్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నదిపై డ్యామ్ కడితే ధ్వంసం చేస్తామన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు