ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Madhukar Vydhyula
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు కేంద్రం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం....Short News | Latest News In Telugu | నేషనల్
బలగం చిత్రంలో తన నటనతో మెప్పించిన వరంగల్ కు చెందిన గుడిబోయిన బాబు ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించనున్నారు. జూన్ 1న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రపంచ 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు రాష్ట్రంలో అందాల పోటీలు జరగనున్నాయి. Short News | Latest News In Telugu
దేశవ్యాప్తంగా గత వారం భారీగా పడిపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల మొదలైంది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మెవిరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు.
స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు