author image

Madhukar Vydhyula

TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...
ByMadhukar Vydhyula

తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మెవిరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు.

Indian Idol  : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం
ByMadhukar Vydhyula

స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Warangal Fire Accident: వరంగల్‌‌లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం
ByMadhukar Vydhyula

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పంటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది.Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

Simhachalam Incident :  పునాది లేకుండా గోడ.. సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ సంచలన రిపోర్ట్!
ByMadhukar Vydhyula

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి 7గురు చనిపోయిన ఘటన పై సంచలన విషయాలు వెలుగు చూశాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Madhura Nagar Dog Incident : మర్మాంగాలను కొరికి చంపిన కుక్క...అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన కేసులో  బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

BIGG BOSS : బిగ్ బాస్‌కు షాక్ ....నాగార్జునకు హైకోర్టు నోటీసులు
ByMadhukar Vydhyula

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్ బాస్ రియాల్టీ షోపై వేసిన పిటిషన్ తో హైకోర్టు నాగార్జునతో పాటు......Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Droupadi Murmu : శబరిమలకు రాష్ట్రపతి ముర్ము.. తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు
ByMadhukar Vydhyula

దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించ‌నున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

TGSRTC : బస్సు భవన్‌‌ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
ByMadhukar Vydhyula

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. సోమవారం సాయంత్రం వందలాది మందితో కవాతు నిర్వహించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Employment Fraud : గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యేకు అమ్మాయి కాల్....కట్ చేస్తే సీన్ రివర్స్
ByMadhukar Vydhyula

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్‌ నిర్వహకుల గుట్టు రట్టయింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
ByMadhukar Vydhyula

ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు వీడియోకాల్‌ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షలు కాజేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు