Turkey: పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆప్షన్ లేక ఏం చేశారంటే? By Kusuma 09 Nov 2024 టర్కీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వర్చువల్గా వివాహం చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | వైరల్
పింక్ నెట్ శారీలో జాన్వీ హాట్ అందాలు.. చూస్తే ఫిదా కావాల్సిందే! By Kusuma 09 Nov 2024 అలనాటి అందాల తార, దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి కుర్రకారు మనస్సును దోచేసింది. సినిమా
అభినవ దానకర్ణుడు.. పేదల కోసం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా? By Kusuma 09 Nov 2024 హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ.2153 కోట్ల విరాళంతో టాప్ ప్లేస్లో ఉన్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
Netflix లో అదిరిపోయే ఫీచర్.. సేవ్ చేసుకుంటే మళ్లీ చూసుకోవచ్చు By Kusuma 09 Nov 2024 ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నచ్చిన సన్నివేశాన్ని సేవ్ చేసుకుని, మళ్లీ చూసుకునే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Uppal: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! By Kusuma 09 Nov 2024 హైదరాబాద్లోని ఉప్పలో ఏవీడీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! By Kusuma 09 Nov 2024 కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? By Kusuma 09 Nov 2024 ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ By Kusuma 09 Nov 2024 నాలుగు సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో భారత్ యువ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Hair Serum: హెయిర్ సీరమ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! By Kusuma 08 Nov 2024 హెయిర్ సీరమ్లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్లు వంటి రసాయనాలు లేని వాటిని కొనుగోలు చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెలంగాణలో ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్లకేనా? By Kusuma 08 Nov 2024 ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం 2020 అమల్లో ఉంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ