author image

Kusuma

By Kusuma

గర్భిణులు రోజూ వాటర్ ఎక్కువగా తాగుతూ, పోషకాలు ఉండే పప్పులు, శనగలు, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి తీసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వెబ్ స్టోరీస్

By Kusuma

వరంగల్ సిటీలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులు కొత్తగా స్నీఫర్ డాగ్‌ను తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | వరంగల్

By Kusuma

ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయండని ఓ యూజర్ అడగ్గా.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతాడని మస్క్ సమాధానం ఇచ్చాడు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By Kusuma

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Kusuma

మొత్తం నాలుగు అంశాల్లో కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని, వీటికి అతనే బాధ్యత తీసుకోవాలని విద్యుత్ కమిషన్ తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Kusuma

కిషన్ మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. కానిస్టేబుల్ అతన్ని కొట్టాడు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ | క్రైం

By Kusuma

డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు