author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Dasara 2025: దసరాకు సొంతూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. TGSRTC కీలక ప్రకటన!
ByKusuma

ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Smart Phone: 13MP రియర్ కెమెరాతో రూ.7 వేల లోపే అదిరిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
ByKusuma

మార్కెట్‌లోకి ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Weather Update: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ByKusuma

మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్ | శ్రీకాకుళం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం

Japanese Health Secret: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?
ByKusuma

ప్రస్తుతం 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య దాదాపుగా లక్షకు చేరువైనట్లు తెలుస్తోంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్ | Short News

OG Movie Tickets: ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!
ByKusuma

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. Latest News In Telugu | సినిమా | Short News ఆంధ్రప్రదేశ్

Asia Cup 2025: దెబ్బకు దిగివచ్చిన పాక్.. యూఏఈతో మ్యాచ్‌కు రెడీ.. లేకపోతే రూ.454 కోట్లు గోవిందా గోవిందా..!
ByKusuma

ఆసియా కప్‌ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Neha Shetty: హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చేక్కిస్తున్న డిజే టిల్లు బ్యూటీ.. కిక్కించే ఫొటోలు చూశారా?
ByKusuma

నేహా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. Latest News In Telugu | సినిమా

Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
ByKusuma

ఒకప్పుడు సౌత్‌లో మలయాళ సినిమాల ప్రసక్తి వచ్చేదికాదు.. కానీ ఇప్పుడు మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే. Latest News In Telugu | సినిమా | Short News

PM Narendra Modi: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?
ByKusuma

నరేంద్రమోదీ 75వ పుట్టిన రోజు. 1950లో గుజరాత్‌లో పుట్టిన మోదీ నేడు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు