రోజూ ఇవి తింటే అనారోగ్య సమస్యలన్నీ మటాష్! By Kusuma 31 Oct 2024 డైలీ పిస్తాను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వెబ్ స్టోరీస్
ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు By Kusuma 31 Oct 2024 గతేడాది జరిగిన ఖలిస్థానీ దాడులు వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్‌షా హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు రహస్య పర్యటన.. కారణమేంటో తెలుసా? By Kusuma 31 Oct 2024 బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ తన సతీమణి క్వీన్ కెమిల్లాతో కలిసి రహస్య పర్యటనలో ఉన్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Dhanteras: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ By Kusuma 31 Oct 2024 ధంతేరాస్ సందర్భంగా కొన్ని డెలివరీ సంస్థలు బంగారం, వెండిని క్విక్ డెలివరీ చేయనున్నాయి. Short News | breaking | Latest News In Telugu | బిజినెస్
మందుబాబుల్లో తెలంగాణ టాప్.. ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నారంటే? By Kusuma 31 Oct 2024 దేశ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. ఒక్కో వ్యక్తి రూ.1623 మద్యంపై ఖర్చు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ట్రంప్ చెత్త లారీ వీడియో.. నెట్టింట వైరల్ By Kusuma 31 Oct 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ మద్దతుదారులను జో బైడెన్ చెత్తతో పోల్చడంతో ట్రంప్ చెత్త లారీని నడుపుతూ కనిపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఉత్తర కొరియాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా By Kusuma 31 Oct 2024 ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని అమెరికా హెచ్చరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే! By Kusuma 31 Oct 2024 దీపావళి పండుగ రోజు అందరూ టపాసులు కాల్చుతారు. అయితే టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే! By Kusuma 31 Oct 2024 రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు బలంగా ఉండాలంటే ఉదయం పూట అల్పాహారం చాలా ముఖ్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి By Kusuma 31 Oct 2024 బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం