author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

BREAKING: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
ByKusuma

భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కర్నూలకు చెందిన కృష్ణ గాలిలోనే కాల్పులు జరిపారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Chittoor Crime: వారంలో ఇద్దరు.. సీతమ్స్ కాలేజీలో విద్యార్థుల సూ**సైడ్ కలకలం
ByKusuma

చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. తిరుపతి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Chevella Bus Accident: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO
ByKusuma

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు శోక సంద్రాన్ని మిగిల్చింది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!
ByKusuma

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం

కాల్చిన వెల్లుల్లి తింటే?
ByKusuma

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News

Nandita Swetha: హ్యాట్+క్యూట్ ఫొటోల్లో నందితా శ్వేత.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న బ్యూటీ
ByKusuma

నందిత శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు