ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

K Mohan
ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
మరి రెండు దేశాలు యుద్ధం చేసి ఆ రెండు దేశాలు ఎలా గెలిచాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ PBA గురువారం పాకిస్తాన్ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటలపై నిషేధం విధించింది.
భారత్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌తో మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు ఇస్తూ వస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టులు మూసేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత ప్రభుత్వం 30 నుంచి సరిహద్దు మూసినట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. Short News | Latest News In Telugu | నేషనల్