author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరేంటో తెలుసా?
ByK Mohan

హోటల్ రూమ్స్ బుకింగ్స్, ట్రావెల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఓయో కంపెనీ తన కార్పొరేట్ సంస్థ పేరును మార్చింది. Latest News In Telugu | బిజినెస్ | Short News

Ganesh Visarjan: గణేష్ నిమజ్జన ఊరేగింపులో భక్తులపై రాళ్ల దాడి (VIDEO)
ByK Mohan

కర్ణాటకలోని మండ్య జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపులో సోమవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Nepal Social Media Ban: నేపాల్ మరో బంగ్లాదేశ్ కానుందా.. ప్రభుత్వాన్నే పడగొట్టే కుట్ర!
ByK Mohan

నేపాల్‌లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | ట్రెండింగ్

America tariffs: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్.. ‘ఆ విషయంలో ధైర్యం తెచ్చుకోండి’
ByK Mohan

AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ అమెరికాకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి సవాలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు