author image

K Mohan

By K Mohan

తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

By K Mohan

ములుగు జిల్లా వాజేడు మండల ఎస్పైగా విధులు నిర్వహిస్తున్న హరీశ్ డిసెంబర్ 2న (సోమవారం) తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణ | క్రైం | వరంగల్

By K Mohan

పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం కాల్పులు జరిగాయి. గోల్డెన్ టెంపుల్ వద్ద తపస్సు చేస్తున్న శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

By K Mohan

హైదరాబాద్ సైబర్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. కొన్ని ఇంటర్నేషనల్ కాల్స్ నెంబర్స్ నుంచి కాల్ చేసి సైబర్ క్రిమినల్స్ మీ ఫోన్ హ్యాక్ చేస్తారని హెచ్చరిక విడుదల చేశారు.

By K Mohan

ట్రంప్ లీగల్ టీం మాత్రం న్యూయార్క్ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతున్నారు. ప్రమాణస్వీకారానికి, ట్రంప్ పాలనకు ఈ కేసు అడ్డుగా ఉందని లాయర్లు వాదించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By K Mohan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గుంటూరు | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By K Mohan

ఎయిర్ పోర్ట్ లగేజీ చెక్ చేస్తున్న సిబ్బంది దగ్గరకు ఓ చెక్కపెట్ట బాక్స్ వచ్చింది. అది స్కాన్ చేస్తే అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు. Latest News In Telugu | వీడియోలు | వైరల్ | నేషనల్ | క్రైం

By K Mohan

ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. Shorts for app | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు