మరికొన్ని గంటల్లోనే శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేయనుంది.మకరజ్యోతిని దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులుఅన్ని ఏర్పాట్లు చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మోహన్ యాదవ్ ప్రకటించారు.ఓంకారేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, చిత్రకూట్ వంటి మతపరమైన నగరాలలో మద్యం నిషేధిస్తామని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఈరోజు మిథున రాశి వారు వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆస్తి తగాదాలు చికాకు పుట్టిస్తాయి. ఇతర రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం సుమారు 3 శాతం పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయోద్దన్నారు.Short News | Latest News In Telugu | ఖమ్మం
ByBhavana
కాలిఫోర్నియా , లాస్ ఏంజిల్స్ అడవుల్లో వ్యాపించిన మంటలు కాలక్రమేణా మరింత తీవ్రంగా తయారవుతున్నాయి.కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ జైలు విభాగం బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. . Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. 2022లో నీటి సంరక్షణ నిబంధనలు పెట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు అయ్యాయి.ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు