యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.67 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 13,000 రైళ్లను నడపనుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కన్య రాశివారు ఈరోజు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సింహం రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ రాశివారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu
ByBhavana
ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్థిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను భోగిగా పేర్కొంటారని సూర్యతంత్రం వివరించింది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొవిడ్ సమయంలో వ్యాక్సి్ దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్‌సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అయోధ్యలో ఆధ్యాత్మికత వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీ నుంచి వేడుకలు జరిపేందుకు మందిర నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన ఒక నకిలీ పోస్ట్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే దీని మీద పీఐబీ ఓ క్లారిటీ ఇచ్చింది. పీఐబీ ఎలాంటి సందేశాలను పంపలేదని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఓ దేశానికి అధినేత మరో దేశానికి అతిథిగా వెళ్లి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం చరిత్రంలో ఎప్పుడూ జరగలేదు.కానీ లాల్ బహుదూర్ శాస్త్రి చనిపోవడం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో..నేషనల్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు