బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు తన పై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ఇజ్రాయెల్,హమాస్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది.ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు చివరి ప్రెస్ మీట్ లో చేదు అనుభవం ఎదురైంది.పూర్తి వివరాలు ఈ కథనంలో..ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ | నల్గొండ | Short News | Latest News In Telugu | క్రైం
South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు!
ByBhavana
సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ట్రంప్ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలానీ అన్నారు. భరించలేని టారిఫ్ లు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కర్కాటక రాశి వారికి నేడు శుభకార్యప్రయత్నాలు నేరవేరతాయి.మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు.కుంభ రాశి వారు బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉంటే మంచిది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.Short News | Latest News In Telugu | నెల్లూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు పెద్ద షాకిచ్చింది.మెట్రో రైలు ఛార్జీలను పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు