సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అథారిటీని నియమించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వారు నాగ సాధువులు. మిగిలిన సమయాల్లో కనిపించని వారు కుంభమేళాలో మాత్రం వేలాది మంది ఉంటారు. వారసలు ఎక్కడ ఉంటారు..ఏం తింటారు..ఎలా జీవిస్తారు అనే విశేషాలు ఈ స్టోరీలో!... Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
ByBhavana
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 2023 లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది.పండుగ రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంటున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఈనెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.Short News | Latest News In Telugu
ByBhavana
చిత్తూరులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్, భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పై బాలాజీ అమ్మ ఓపెన్ ఏఐ సంస్థ తన కొడుకుని హత్య చేసిందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు