author image

Bhavana

Gulf of Mexico: గూగుల్‌ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!
ByBhavana

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా చూపించనుంది. ఈ నెల 25న గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

BIG BREAKING: అమెరికన్లకు ట్రంప్ అదిరిపోయే శుభవార్త.. ఆదాయపు పన్ను రద్దు!
ByBhavana

అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

France: మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పే..ఫ్రాన్స్‌ ప్రధాని!
ByBhavana

ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ బేరో మస్క్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Britan: ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం!
ByBhavana

యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BREAKING: ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం
ByBhavana

తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా...ఏపీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు చనిపోయారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం

America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!
ByBhavana

అక్రమ వలసదారులను నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి స్వేదేశాలకు పంపించి వేస్తున్నారు. పలువురు అక్రమ బ్రెజీలియన్లను కాళ్లూ, చేతులు కట్టేసి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా పంపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Madhya Pradesh: 42 మంది ఐఏఎస్‌లు బదిలీలు!
ByBhavana

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.నేషనల్ | Latest News In Telugu | Short News

India China: 5 ఏళ్ల తర్వాత మళ్లీ కైలాస మానస సరోవర్ యాత్ర..
ByBhavana

కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర తిరిగి మొదలవనుంది. ఈ క్రమంలోనే భారత్, చైనా దేశాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.నేషనల్ | Latest News In Telugu | Short News

Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే
ByBhavana

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో నిర్వహించనున్నారు. కరీంనగర్ | Latest News In Telugu | Short News

Health Tips: ఆరోగ్యానికి బొప్పాయి కూడా హానే...వీరు పొరపాటున కూడా దీనిని తినొద్దు!
ByBhavana

మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే, బొప్పాయి తినకుండా ఉండాలి. బొప్పాయి తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు పెద్దవి అవుతాయి. ఈ కారణంగానే రాళ్లు ఏర్పడినప్పుడు బొప్పాయి తినడం నిషేధించబడింది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు