కండరాల నొప్పికి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాల నొప్పి, వాపు, బలహీనత ఏర్పడతాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ n

Bhavana
ByBhavana
భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిపారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ దంపతులు కూడా డ్యాన్స్‌లతో అదరగొట్టారు.Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మీర్ పేట మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో సూక్ష్మదర్శిని అనే మళయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
ByBhavana
రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్నారు.షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ తెలియలేదు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో బైడెన్ తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను ఈరోజుల్లో వాడని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ వాడేస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ పెద్ద అలర్ట్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు