author image

Bhavana

By Bhavana

సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భారీ మొత్తం ఆశ పెట్టిందని ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం.Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

By Bhavana

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. Short News | Latest News In Telugu | గుంటూరు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ n

By Bhavana

తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని ట్రంప్ తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

అంబేద్కర్‌పై కర్ణాటక కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ అజీమ్‌ పీర్‌ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.అంబేద్కర్‌ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నారని కర్ణాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఖాద్రీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశ‌పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. Short News | Latest News In Telugu

By Bhavana

రామగుండం -పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు