గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏలకులు నీరు తాగడం ద్వారా రక్తపోటు సమస్యను నియంత్రించవచ్చు. యాలకుల నీటిలో లభించే అన్ని పోషకాలు విశ్రాంతి లేకపోవడం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కావాలంటే, వేప నూనెను కొని ఉపయోగించవచ్చు. వేప నూనెతో మీ కీళ్లను తేలికగా మసాజ్ చేయండి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ భక్తులకు ఘాట్లు, ఆలయ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, అన్నదానం సమాచారాన్ని అందించనుంది.Short News | Latest News In Telugu | తెలంగాణ
టూత్‌పేస్ట్ బ్రాండులలో చాలా వరకు సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియంతో ప్రమాదకర భార లోహాలు ఉన్నాయి. 51 టూత్‌పేస్టు, పౌడర్ ఉత్పత్తులను థర్డ్-పార్టీ ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.Short News | Latest News In Telugu | నేషనల్
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వేసవి సెలవులు రావడంతో పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో రద్దీ పెరుగుతుంది.స్వామి వారి దర్శనానికి సుమారు18 గంటల సమయం పడుతుంది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఏసీ ఆన్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అయోధ్యలో రామయ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఒక కొత్త మార్గం సిద్ధమైంది. ఆలయానికి తూర్పున, భూమిలోపల 80 మీటర్ల పొడవైన సొరంగం త్వరలోనే పూర్తవుతోంది. దీని వల్ల ప్రదక్షిణ చేసే భక్తుల రద్దీ తగ్గుతుంది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు