ఉత్తర, మధ్య భారతదేశంలో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ తమ అభిమానులతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే తమ జీవితాల్లోకి పండంటి ఆడబిడ్డ వచ్చినట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఆయన భార్య గూగుల్ లో వెదికి మరి ఆయన భార్య పల్లవి ఆయనను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
గత సంవత్సరం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా చంపేస్తామని సందేశం పంపించారు.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.Short News | Latest News In Telugu | నేషనల్
రేణిగుంట మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అందుకే ఈ వేసవి సెలవుల్లో గవర్నమెంట్ టీచర్లను ఎక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.Short News | Latest News In Telugu
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ అందుబాటులో ఉంటాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ n
Advertisment
తాజా కథనాలు