జనగామలో వివాహ రిసెప్షన్ కు హాజరై వెళ్తున్న వధువు కుటుంబ సభ్యుల కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న, స్నేహితురాలు మృతి చెందారు. వధువు తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

Bhavana
ByBhavana
అత్యంత పవిత్రంగా భావించే దీపావళి వేడుకలను యూకే ప్రధాని కార్యాలయం మద్యం, మాంసంతో నిర్వహించింది. దీంతో బ్రిటీష్ హిందూ వులతో పాటు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 పైపుల మరమ్మతులు దృష్ట్యా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | గుంటూరు | పశ్చిమ గోదావరి | తిరుపతి | విజయవాడ
ByBhavana
థైరాయిడ్ వ్యాధి కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులలో హషిమోటో వ్యాధి సర్వసాధారణం. థైరాయిడ్ హార్మోన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. లైఫ్ స్టైల్
ByBhavana
శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే, ఎక్కువగా జలుబుతో బాధపడుతుంటారు. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, ఆక్సిజన్ రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.లైఫ్ స్టైల్
ByBhavana
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.రెండ్రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. Short News | Latest News In Telugu
ByBhavana
స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు. Short News | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది. ఇంటర్నేషనల్
ByBhavana
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు