ఏపీలో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ మార్గం రానుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొంత మంది సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక బోనస్ లలో కోత విధించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ByBhavana
వైజాగ్ లో ప్రస్తుతం ఉన్న గేట్ వే హోటల్‌ను కూల్చి వేసి.. దాని స్థానంలో 24 అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించే దిశగా వరుణ్ గ్రూప్ అడుగులు వేస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ట్రంప్ గెలుపుపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా..మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్స్ కొందరు అమెరికాను వదిలిపోతామని ప్రకటించడం సంచలనం రేపుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది.స్వాములు తీసుకువచ్చే ఇరుముడికట్టులో ఇక నుంచి అగరబత్తులు, పచ్చకర్పూరం, రోజ్‌వాటర్ వంటివి తీసుకుని రావొద్దని కోరింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. లైఫ్ స్టైల్
ByBhavana
తులసిలో దగ్గును తగ్గించే గుణం ఉంది. దీని వినియోగం శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. శ్వాసకోశ వాపును కూడా తగ్గిస్తుంది. లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే.జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | తెలంగాణ
ByBhavana
బ్రెజిల్ లో గ్వారుల్‌హోస్‌లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు