విపరీతమైన వేడి పరిస్థితులు మీ ఆరోగ్యంతో పాటు మీ కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తరచుగా అతినీలలోహిత కిరణాలు పెరుగుతాయి. ఇది అనేక కంటి సమస్యలను కలిగిస్తుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
ByBhavana
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని చూడాలని ట్రంప్ ను కోరారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ పద్ధతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపల్ పాటించారు. ఆమెనే స్వయంగా ఆవు పేడతో తరగతి గదులను అలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
పంజాబ్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తిరుమలకు సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌రోల్మెంట్ స్లిప్ తెచ్చుకుంటే క్యూ లైన్లో నిల్చునే బాధ లేకుండా సిబ్బంది నేరుగా గదులను కేటాయించనున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ByBhavana
ట్రంప్ క్యాబినేట్ సమావేశంలో అధికారులు చర్చిస్తుండగా మస్క్ మాత్రం తన నోట్ ప్యాడ్‌పై టాప్ సీక్రెట్ అని రాసి పెట్టారు. ఇది మీడియా కంట్లోపడగా..క్లిక్కుమనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త ఒకటి ప్రభుత్వాలు ప్రకటించాయి. సోమవారం మాత్రమే కాకుండా..ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మరో సెలవు ఉన్నట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ByBhavana
అమెరికా మరోసారి విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్‌లో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు