author image

Bhavana

Health:బెల్లంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా!
ByBhavana

బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Delhi: అధికారుల ముందు కోరికల చిట్టా ఉంచిన రాణా!
ByBhavana

ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్‌ కు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఖురాన్, పెన్ను, పేపర్ అభ్యర్థించాడు. Short News | Latest News In Telugu | నేషనల్

Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే!
ByBhavana

ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP: ఏపీలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
ByBhavana

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | కర్నూలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Myanmar: మయన్మార్ లో మరోసారి భూకంపం!
ByBhavana

మార్చి చివరిలో సంభవించిన భారీ భూకంపానికి మయన్మార్‌‌ను చిగురుటాకులా వణికిపోయింది.ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Madya Pradesh: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
ByBhavana

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్థరాత్రి ఆలయ తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేసింది ఓ 30 మంది ఉన్న గుంపు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో వారు పూజారిపై దాడికి దిగారు.Short News | Latest News In Telugu | నేషనల్

New York: న్యూయార్క్‌ లో విమాన ప్రమాదం...!
ByBhavana

న్యూయార్క్‌ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
ByBhavana

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
ByBhavana

దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి.Short News | Latest News In Telugu | నేషనల్

China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
ByBhavana

చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు