author image

Bhavana

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి
ByBhavana

తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

TTD: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.టీటీడీకి అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ముహుర్తం ఈ నెలాఖరునే!
ByBhavana

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.. Short News | Latest News In Telugu | తెలంగాణ

TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !
ByBhavana

లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Hyderabad: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్‌ యువకుడి మృతి!
ByBhavana

సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌ మృతి చెందాడు. జార్జియాలోని అట్లాంటాలో కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు!
ByBhavana

ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్‌ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌!
ByBhavana

వచ్చే ఎండకాలం లో బీర్ల కొరత లేకుండా రేవంత్‌ సర్కార్‌ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది.ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బేవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

ఈ డ్రై ఫ్రూట్‌ని నానబెట్టడం కంటే వేయించి తింటే బోలేడు ప్రయోజనాలు
ByBhavana

ఎండుద్రాక్షలో ఐరన్,  మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో రక్త లోపం తొలగిపోతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.లైఫ్ స్టైల్

Delhi:  మా బాబు కదా...మీరు ఇంటి నుంచే పని చేయండి!
ByBhavana

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకి మరింత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

AP :ఏపీలో రూ.99కే మద్యం..మందుబాబులకు ఇక పండగే పండగ!
ByBhavana

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ.99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని.. నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు