హైదరాబద్ లో చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అధికారులు తెలిపారు.తెలంగాణ | మహబూబ్ నగర్ | ఆదిలాబాద్ | Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు. మానవ హక్కుల సంస్థను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP ఈ సమాచారాన్ని అందించింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువ. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు.మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
ఏపీ నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు SCR తెలిపింది. మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయి. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
ByBhavana
కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. 21న దక్షిణ అండమాన్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ఆవర్తనం ఈ నెల 23 నాటికి అల్పపీడనంగా బలపడనుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా వచ్చారు.వారిని పవన్ సభకు వచ్చే జనంతో పోల్చుతూ వైసీపీ నాయకులు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
ByBhavana
యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు