author image

Bhavana

Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా మారలేదు.శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Khammam: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!
ByBhavana

గవర్నమెంట్‌ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్‌ ఇంగ్లీష్‌’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

RGVకి హైకోర్టులో బిగ్ షాక్.. అరెస్ట్ తప్పదా?
ByBhavana

సంచలన వివాదాల డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాంగ విరుద్దంగా తన పై కేసులు పెట్టారని ఆర్జీవి పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | ఆంధ్రప్రదేశ్

Nagarjuna: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!
ByBhavana

అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్‌ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?
ByBhavana

జార్ఖండ్‌లో శ్రధ్దా వాకర్‌ తరహా హత్య ఒకటి వెలుగులోకి వచ్చింది.సహాజీవనం చేస్తున్న యువతిని నరేష్‌ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని 40 ముక్కలుగా కోసి అటవీ ప్రాంతంలో పడేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!
ByBhavana

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో 20శాతం రాయితీని ప్రకటించింది.విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, 10శాతం ఆయా బస్సుల్ని బట్టి రాయితీని ప్రకటించారు. Short News | Latest News In Telugu

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌
ByBhavana

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య
ByBhavana

హిజ్రా నాయకురాలు హాసినిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!
ByBhavana

ఏపీ రాజకీయాల్లో ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Psycho Killer:  11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!
ByBhavana

తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డాడు ఓ సైకో కిల్లర్‌.జైలు నుంచి విడుదలైన నిందితుడు రాహుల్‌ కేవలం 11 రోజుల్లో 5 హత్యలు చేశాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు