author image

Bhavana

Telangana: ఈ నెల 9 న తెలంగాణ బంద్‌!
ByBhavana

తెలంగాణలో ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ములుగుజిల్లా చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.Short News | Latest News In Telugu

BIT Coin:  1,00,000 డాలర్లకు బిట్‌ కాయిన్‌ !
ByBhavana

క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ నేడు ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

IND-PAK: సముద్రంలో నౌక మునక.. పాక్ సాయంతో..!
ByBhavana

పోరుబందర్ పోర్టు నుంచి ఇరాన్‌కు బయలుదేరిన ఓ వాణిజ్య నౌక సముద్రంలో మునిగింది. అందులోని సిబ్బందిని పాక్‌ సెక్యూరిటీ సాయంతో ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోర్డినేషన్‌ సెంటర్‌ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు.Short News | Latest News In Telugu | నేషనల్

Pushpa 2: చిరంజీవిని కలిసిన పుష్ప టీమ్‌ ..ఎందుకంటే!
ByBhavana

'పుష్ప 2' మూవీ చిత్ర బృందం​, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. దర్శకుడు సుకుమార్‌, మైత్రీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవి, సీఈవో చెర్రీలు చిరు నివాసానికి వెళ్లి కలిశారు.ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

AP: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్‌ లో రూ.20 వేలు!
ByBhavana

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తామని.. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 ఇస్తామన్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!
ByBhavana

రాజ్యసభలో ఎంపీ సుధా నారాయణమూర్తిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. ప్రసంగం మధ్యలో దాహం వేయడంతో మంచినీళ్లు కావాలని రామ్మోహన్ కోరారు.ఇంతలో ఆ పక్కనే ఉన్న ఎంపీ సుధామూర్తి వాటర్ బాటిల్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
ByBhavana

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది.Categories : Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | హైదరాబాద్ | నేషనల్

Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
ByBhavana

బంగ్లాదేశ్‌లో మరోసారి తీవ్ర ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.షేక్ హసీనా దిగిపోయిన సమయంలోఆ దేశంలో ఉన్న జైళ్లలోని వందలాది మంది ఉగ్రవాదులు, కరుడు గట్టిన నేరస్థులు పరారీ అయ్యారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Health: చలికాలంలో ఈ డైట్‌ ఫాలో అయితే ఇట్టే బరువు తగ్గుతారు!
ByBhavana

చలికాలంలో బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో తినండి. బీట్‌రూట్ తినడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. బీట్‌రూట్ హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది. లైఫ్ స్టైల్

Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుంచి పిల్లల ఏడుపులు..ఎందుకంటే
ByBhavana

గాజా ఇజ్రాయెల్‌ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయట.పాలస్తీనీయులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు