author image

Bhavana

Pushpa 2:  ‘పుష్ప’ కన్నడ వివాదం..అసలు కారణం ఇదేనా!
ByBhavana

“పుష్ప 2” సినిమా మిడ్ నైట్ షోలను రద్దు చేయాలని బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలివ్వడం ప్రస్తుతం వివాదస్పదం అవుతుంది.అసలు సినిమాని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారో ఈస్టోరీలో ..Short News | Latest News In Telugu

Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు..ఎక్కడంటే!
ByBhavana

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 8 వరకు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్

SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!
ByBhavana

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రైన్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి!
ByBhavana

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ హానీట్రాప్‌ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.దీంతో దానికి కారణమైన సూర్యాపేటకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ

AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..!
ByBhavana

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

ఫ్రాన్స్‌ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన  ప్రధాని!
ByBhavana

ఫ్రాన్స్‌ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ ఘటనతో ప్రధాని మిచెల్‌ బార్నియర్‌ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్

Health: పళ్లు మంచివా...రసం మంచిదా..ఏది ప్రయోజనకరం
ByBhavana

రోజూ పండ్లు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లు తినడం వల్ల శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. లైఫ్ స్టైల్

Health: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఖాళీ కడుపుతో ఈ నీరు తాగాలి!
ByBhavana

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, చియా సీడ్స్‌లో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చియా గింజల వినియోగం చెడు కొలెస్ట్రాల్  తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్  పెంచడంలో సహాయపడుతుంది. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Health:  మలబద్దకమా...అయితే ఈ పండు తిందామా?
ByBhavana

ఉదయాన్నే జామపండు తింటే నిమిషాల్లో పొట్ట క్లియర్ అవుతుంది. జామ కడుపు, జీర్ణక్రియకు చాలా మంచి పండుగా చెప్పుకోవచ్చు. రోజూ 1 జామపండు తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.లైఫ్ స్టైల్

TG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్‌ లో కంపించిన తెలంగాణ..!
ByBhavana

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. Latest News In Telugu | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు