author image

Bhavana

Kejriwal: కేజ్రీవాల్‌ కి మరో భారీ షాక్‌!
ByBhavana

కేజ్రీవాల్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఈడీ అధికారులకు అనుమతి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా?
ByBhavana

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు
ByBhavana

పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలంగా మారుతుంది. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
ByBhavana

ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పాయి కంపెనీలు.11 కంపెనీల వరకు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. తగ్గించిన ధరలతో మందుబాబులకే పండగే అని చెప్పాలి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

TTD:  శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!
ByBhavana

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో టీటీడీ మార్పులు చేసింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
ByBhavana

అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ | Short News | క్రైం | Latest News In Telugu | అనంతపురం

Ap: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!
ByBhavana

ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Telangana: తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఏపీలో మాత్రమే!
ByBhavana

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు.. ఖర్చుల్ని నియంత్రించేందుకు..వీటిని విలీనం చేయాలని కేంద్రం చూస్తున్న సంగతి తెలిసిందే.ఒక రాష్ట్రంలో ఒకే RRB ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్
ByBhavana

పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్

Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
ByBhavana

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు