CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

New Update
JAGAN-CHANDRABABU-jpg

YS Jagan: వైసీపీ అధినేత,ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఎంతో వేడుకగా జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 

వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర గవర్నర్అ బ్దుల్‌ నజీర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు." దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలి.ప్రజా సేవలోసుదీర్ఘ కాలం ఉండాలని" ఆకాంక్షించారు.

అంతేకాకుండా జగన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ గారూ' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు పొందాలని ఆకాంక్షించారు. అయితే గతేడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు